KDP: ప్రొద్దుటూరులోని బొల్లవరానికి చెందిన 88 సంవత్సరాల వృద్ధుడు బండి ఆత్మకూరు రామిరెడ్డికి చెందిన ఆస్తి హక్కులను పునరుద్ధరిస్తూ ట్రిబ్యునల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రామిరెడ్డి తన ఆస్తిని ఇద్దరు కుమారులకు రాసిచ్చాడు. కానీ కుమారులు తండ్రిని పట్టించుకోకపోవడంతో సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. దీంతో కుమారుల పేరు మీద ఉన్న ఆస్తిని రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్
తండ్రిని పట్టించుకోని కొడుకులు.. కోర్టు సంచలన తీర్పు


