KKD: రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని జగ్గంపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. రూ.78,135 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రధాన ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం సన్నద్ధం'


