NGKL: తాడూరు మండలం పర్వతాయపల్లి గ్రామానికి చెందిన మాడవత్ అనూష హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులతో హాస్టల్ ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సోమవారం స్పందించారు. విద్యార్థినికి రూ.50 వేల చెక్కును అందజేసి అండగా నిలిచారు.
తెలంగాణ
విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం


