కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి, ఎన్టీఆర్ బీచ్ నిమజ్జన ఘాట్లను ఎస్పీ జి. బిందుమాధవ్ పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ నిమజ్జన ఘాట్లను పరిశీలించిన ఎస్పీ


