BPT: బల్లికురవ మండలంలోని వైదన గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు పోగుల సుబ్బారావు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం వైదనలోని సుబ్బారావు నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేతకు నివాళులర్పించి మంత్రి గొట్టిపాటి


