హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ జలాల రాకతో హర్షం

KDP: కలసపాడులో వెలిగొండ ప్రాజెక్టు జలాలు విడుదల కావడంతో చింతలపల్లి గ్రామంలో రైతులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌డీసీ బోర్డు డైరెక్టర్ సాధనకారి రంతు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వెలిగొండ జలాలతో కలసపాడు మండలంలో 17,600, పోరుమామిళ్లలో 9,600 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలగనుందని తెలిపారు.