కృష్ణా: ఆహ్లాదకరమైన పార్కులు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం అందిస్తాయని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం చల్లపల్లిలోని గ్రామ పంచాయతీ పార్కులో దాతలు ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం నడవాలని, పిల్లలను పార్కులో ఆడిస్తే వారిపై ఉండే చదువు ఒత్తిడి తగ్గి ఉత్తేజం పొందుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభించిన ఎస్పీ


