KDP: పెండ్లిమర్రి మండలంలోని మాచునూరు గ్రామ సచివాలయాన్ని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి సందర్శించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మాచునూరు సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే


