హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి కార్యక్రమాల్లో ఫాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

SDPT: అక్బర్పేట-భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో సోమవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ-ఎస్టీ చైర్మన్ బక్కీ వెంకటయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.