హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కాలుష్య స్థాయిలను మానిటర్ చేస్తున్నాం'

విశాఖలో కాలుష్య స్థాయిలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ పంచకర్ల సందీప్ పేర్కొన్నారు. Dy.CM పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పీసీబీ సరికొత్త కార్యాచరణతో ప్రజలకు మరింత జవాబుదారీగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పారిశ్రామికాభివృద్ధిని సమతుల్యం చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.