సత్యసాయి: ముదిగుబ్బ కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో విద్యార్థుల సమస్యలను నియోజకవర్గ ఇంఛార్జ్ హరీశ్ బాబు పరిశీలించారు. మంత్రి సత్యకుమార్ సూచన మేరకు విద్యార్థులతో మాట్లాడి నీటి కొరత, ఫ్యాన్ల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించి, ఫ్యాన్లు మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల సమస్యలకు తక్షణ పరిష్కారం


