CTR: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSలో 230 ఫిర్యాదుల అందినట్ల అధికారులు తెలిపారు. రెవెన్యూ శాఖపై 163, పోలీస్ శాఖకు 4, పంచాయతీ రాజ్ శాఖకు 3, డీఆర్డీఏకు 21, విద్యుత్ శాఖ 2, డీసీసీ బ్యాంక్ 1, ఐసీడీఎస్ 1, బీసీ కార్పొరేషన్ 1 ఇలా ఫిర్యాదులు అందినట్లు వారు వెల్లడించారు. ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కలెక్టర్‌కు 230 ఫిర్యాదులు


