PLD: సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. సత్తెనపల్లి నుంచి అమరావతి వెళ్తున్న RTC బస్సు ఎక్కే సమయంలో శివకుమారి (55) జారి బస్సు కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలు పెదకూరపాడు మండలం బుచ్చయపాలెం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. క్షతగాత్రురాలిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్సు కింద పడ్డ మహిళకు తీవ్రగాయాలు


