సత్యసాయి: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కోనేరు బృహత్ తీర్థం అభివృద్ధి పనుల్లో భాగంగా కల్వర్టు నిర్మాణాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు. కోనేరులోకి మురుగునీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. భక్తులకు మెరుగైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


