ATP: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనంతపురం పశువుల మార్కెట్‌లో పశువులు, గొర్రెలు, మేకల రక్షణ కోసం తాత్కాలిక షెడ్లు నిర్మించనున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అందుబాటులో ఉన్న ఇనుప రేకులు, పైపులతో ఈ నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులతో కలిసి సోమవారం స్థలాన్ని పరిశీలించారు. వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పశువుల మార్కెట్‌లో తాత్కాలిక షెడ్ల ఏర్పాటు'


