హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క‌లెక్ట‌రేట్ పీజీఆర్‌ఎస్‌కు 216 వినతులు

విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ప్రజల నుంచి మొత్తం 216 వినతులు అందాయి. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, డిప్యూటీ కలెక్టర్ టి. గోవిందు, అదనపు కమిషనర్ సత్యవేణి ప్రజల నుంచి ఈ దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.