హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తాం'

SKLM: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం కోటబొమ్మాళి మండలంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అలాగే, త్వరలోనే అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు.