కోనసీమ జిల్లాలో క్రీడా మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు AP Sports Policy 2024–29ను సమర్థవంతంగా అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కోరారు. 'జనతా వారధి' కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రతి మండలంలో క్రీడా కేంద్రం, ప్రతి గ్రామంలో ప్లేఫీల్డ్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడాభివృద్ధికి చర్యలు చేపట్టాలి: నల్లా పవన్


