PLD: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అందించే 'బడి కోసం' పోర్టల్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని డీఈవో రామారావు, ఏపీసీ శ్యాం ప్రసాద్ సూచించారు. కేసానుపల్లిలో 28 మండలాల సీఆర్పీలు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దాతల సహాయాన్ని పోర్టల్‌లో పారదర్శకంగా నమోదు చేయాలని, విద్యార్థుల కిట్ల ఆధెంటికేషన్, టొబాకో ఫ్రీ స్కూల్ నమోదు ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బడి కోసం'పై విస్తృత ప్రచారం


