హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుది జాబితా విడుదల

PPM: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లాలోని 451 గ్రామ పంచాయతీలకు 4,144 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను సోమవారం ప్రచురించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్ ప్రకారం ఈ ప్రకయ జరుగుతుందన్నారు.