హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాహితీవేత్త కొండ్లె శ్రీనివాస్‌కు ఘన సన్మానం

MLG: కరీంనగర్‌లో జాతీయసాహిత్య పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన`జెండాపైకవిరాజు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు, సాహితీవేత్త కొండ్లె శ్రీనివాస్‌ను ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించారు.105 మంది కవుల కవితలతో రూపొందిన పుస్తకాన్ని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు.