హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వైసీపీ నూతన కార్యాలయ ప్రారంభం

శ్రీకాకుళం టౌన్ హాల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం ఘనంగా జరిగింది. నూతన కార్యాలయం కార్యకర్తలకు కార్యస్థానంగా, ప్రజా సమస్యలపై పోరాటానికి కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగామాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు .