హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలలను పనులలో పెట్టుకోరాదు'

CTR: బాల కార్మిక వ్యవస్థపై చిత్తూరులో సోమవారం అవగాహన కల్పించారు. పలు దుకాణాలు, వ్యాపార సంస్థలలో తనిఖీలు నిర్వహించారు. బాలలను పనులు పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు. వారి విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాల కార్మికులను గుర్తిస్తే పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.