అన్నమయ్య: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె, కూరగాయల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ళ మణి డిమాండ్ చేశారు. సోమవారం చిట్వేల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరలు తగ్గించకుంటే ప్రజా సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి: రైతు సంఘం


