హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి'

BDK: జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఇవాళ మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరిను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రేణుకా చౌదరి హామీ ఇచ్చారు.