SRPT: తాను నియోజకవర్గంలో ఇప్పటివరకు నియమించిన మండల పార్టీ అధ్యక్షులే వారి పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగుతారని ఎమ్మెల్యే సామేలు స్పష్టం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో మాట్లాడుతూ పిచ్చిపిచ్చి లెక్కలు ఆపాలని, పార్టీలో ఉంటూ కిరికిరి చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
తెలంగాణ
VIDEO: 'పార్టీలో కిరికిరి చేస్తే కుదరదు'


