AKP: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వచ్చే నెల 2న పాయకరావుపేటలో జరిగే జల హారతి కార్యక్రమంలో రైతులు భాగస్వామ్యం కావాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో సీఎం పర్యటనపై సోమవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులను భాగస్వామ్యం చేయాలి'


