ASR: అరకు మండలం సిందిపుట్ మీదుగా గాయబంద వరకు, అలాగే బిజ్జగుడ గ్రామానికి వెంటనే తారు రోడ్డు నిర్మించాలని బస్కి పంచాయతీ మాజీ ఎంపీటీసీ బురిడీ దశరథ్ సోమవారం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించి, అర్ధాంతరంగా నిలిపివేయడంతో వర్షాలకు రోడ్డు బురదమయంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా మారిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు రాలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి'


