SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో కాంగ్రెస్ మండల నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే సామేలు సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా డప్పు కళాకారులు, మహిళల కోలాట నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
VIDEO: అర్వపల్లిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం


