NDL: రాయలసీమను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడంలేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాలలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. 'ఈరోజు వరకు అవుకు రిజర్వాయర్‌ను నింపిన పాపాన పోలేదు. సక్రమంగా ఉపయోగించుకుని ఉంటే ఖరీఫ్ పంటలను కాపాడుకునేవారం. అడ్డగోలు ఒప్పందాలతో రాయలసీమ రైతులు నష్టపోవాల్సి వచ్చింది' అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఒప్పందాలతో రైతులకు నష్టం


