BHPL: మొగుళ్లపల్లి మండలం కాసులపహాడ్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. జమ్మికుంట–పరకాల బస్సును మొట్లపల్లి, గుండ్లకర్తి, వేములపల్లి మీదుగా నడపాలని కోరారు. హనుమకొండ నుంచి కాసులపహాడ్ మీదుగా మరో సర్వీసు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'కాసులపహాడ్ మీదుగా బస్సు సర్వీసులు నడపాలి'


