NTR: ఏ.కొండూరు(M) కంభంపాడు సహకార సంఘం సొసైటీ వద్ద ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వాగ్దానం ఇచ్చి మోసగించిందని కౌలు రైతు సంఘం నాయకులు అన్నారు. కావున కూటమి ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని, పంట రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కంభంపాడులో కౌలు రైతులు ధర్నా


