ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు కోసం పాటుపడిన పూల సుబ్బయ్య రెండవ కుమార్తె విలాసిని గంటవానిపల్లెలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రాజెక్టుకు మా తండ్రి పేరు పెట్టడం, నేడు ఆయన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని చూపించినందుకు CM చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం CM సుబ్బయ్య ఇద్దరి కుమార్తెలను సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
పూల సుబ్బయ్య కుమార్తెలను సన్మానించిన CM


