VZM: జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం విశిష్టమైన సేవలందించి, ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులకు ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శాలువాలు, పుష్ప మాలలతో వారిని సత్కరించి, జ్ఞాపికలను, బహుమతులను ప్రధానం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపాలి'


