హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల సాగుపై శిక్షణ

SRCL: సిరిసిల్ల వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల సాగుపై సోమవారం శిక్షణ నిర్వహించారు. Dr. రజియా సుల్తానా, Dr. లావణ్య మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. Dr. రాజేంద్రప్రసాద్ సాగు విధానం, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళా రైతులు, అగ్రికల్చర్ విద్యార్థులు పాల్గొన్నారు.