హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంద్రపాలెం ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో ఏఎంసీ ఛైర్మన్ మాసుమేను మంగ గంగయ్య, పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, తదితరులు పాల్గొన్నారు.