KMR: ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు హాజరుకాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి అధికారుల స్థానంలో సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నించారు.
తెలంగాణ
ప్రజావాణికి అధికారులు డుమ్మా


