W.G: పెనుగొండ MRO కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం హామీలు ఇస్తున్నా వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎస్. వెంకటేశ్వరరావు విమర్శించారు. అనంతరం లబ్ధిదారులు డిప్యూటీ MRO రాజేష్‌కు వినతిపత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగొండలో ఇళ్ల స్థలాల కోసం CPM ధర్నా


