NLR: బుచ్చి పట్టణంలోని జొన్నవాడ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న డివైడర్‌ను ఢీ కొని ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి ఎటువంటి గాయాలు కాలేదు. బొలెరో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బుచ్చిలో రోడ్డు ప్రమాదం


