హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా మెడికల్ క్యాంపు

ASR: అరకులోయ మండలం బస్కీ గ్రామంలో క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు భారీ స్పందన లభించింది. 500 మందికి పైగా పరిసర గ్రామాల ప్రజలు వైద్య సేవలు పొందారు. డాక్టర్ కిరణ్, నిర్వాహకురాలు వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆరుగురు స్పెషలిస్టు వైద్యులు, 15 మంది నర్సులు సేవలందించారు. భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామన్నారు.