హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాన్సర్ చికిత్సకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ సాయం

JN: స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నామిలిగొండకు చెందిన సదాల సంతోషి క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని సోమవారం వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య అందజేశారు. సంతోషి చికిత్సకు ఆర్థిక సాయం అవసరమని తెలియగానే స్పందించిన ఎంపీ, నిధులు మంజూరయ్యేలా చొరవ చూపారు