హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సర్వసాధారణం'

KRNL: ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సర్వసాధారణమని ఎంఈవో రామమూర్తి అన్నారు. ఇవాళ పెద్దకడబూరు మండలం జాలవడి గ్రామ ప్రాధమిక పాఠశాల హెచ్ఎం విక్టోరియమ్మా పదవీ విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆయా పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాదాపు 31 ఏళ్ల సర్వీసులో ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.