హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ

SKLM: జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 63 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఫిర్యాదుల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.