ATP: అనంతపురంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సంచార జాతుల విముక్తి దినోత్సవం పురస్కరించుకుని స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. స్థానిక లలితా కళాపరిషత్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజీ మైదానం వరకు ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర సెల్స్ కన్వీనర్ చిరంజీవి రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో ఓబీసీ మోర్చా స్ఫూర్తి యాత్ర


