PLD: నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రజల నుంచి 92 ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించారు. మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
PGRSలో 92 ఫిర్యాదులు స్వీకరణ


