హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిట్స్‌లో ‘ఇన్నోవేషన్ నెక్సస్–2026’ హ్యాకథాన్

అన్నమయ్య: మదనపల్లె మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ECE విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్‌ నెక్సస్–2026’ 16 గంటల హ్యాకథాన్‌ నిర్వహించారు. 50 బృందాల్లో 170 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వినూత్న ఆలోచనలు ప్రదర్శించారు. విజేతలుగా టెక్‌ విజన్, AGS, KMPO ఇన్నోవేటర్‌ బృందాలు నిలిచి రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేల నగదు బహుమతులు పొందారు.