W.G: నరసాపురం నియోజకవర్గంలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. సోమవారం నరసాపురం మండలం సీతారాంపురంలో పోలీసు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత: ఎస్పీ


