SKLM: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు'


