KDP: జిల్లాలో ఉద్యోగులు కలెక్టరేట్‌లోని PGRS కేంద్రంలో కలెక్టర్‌కు ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. ఐదు డీఏల బకాయిల విడుదల, పీఆర్‌సీ అమలు, పీఆర్‌సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
PGRSలో ఉద్యోగుల వినతి


