అన్నమయ్య: పీజీఆర్ఎస్ అర్జీలను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 316 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పరిష్కారం కోసం పంపించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపరాదని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు'


